KGBV staff Transfers _Final Seniority List
SAMAGRA SHIKSHA ANANTHAPURAMU
ముఖ్య గమనిక:
👉KGBV NON TEACHING RECRUITMENT ROSTER POINTS
ఆనంతపురం జిల్లా యందు గల (K.G.B.V.) కస్తూరి బాయి గాంధీ బాలికల విద్యాలయాల యందు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోను అభ్యర్థులకు తెలియచేయడం ఏమనగా మీరు ధరఖాస్తు చేయు ఆఖరు తేదీ 30-04-2025 నుండి 03-05-2025 వరకు పొడిగించడ మైనది కావున అర్హత గల అభ్యర్థులందరు మీ మండల కేంద్రం నందు గల (MEO)మండల విద్యా శాఖాధికారి కార్యాలయము నందు MEO గారికి 03-05-2025 సాయంత్రము 5.00 గంటల లోగా దరఖాస్తులు సమర్పించవలేనని కోరడమైనది .
👉👉 కె జి బి వి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోను అభ్యర్థులకు తెలియచేయడం ఏమనగా మీరు ధరఖాస్తు లను ఆన్లైన్ ద్వారా కాకుండా, క్రింద పొందుపరచిన దరఖాస్తును పూరించి మీ మండల కేంద్రం నందు గల MEO కార్యాలయము నందు MEO గారికి సమర్పించవలెను.
>>>>KGBV NON TEACHING APPLICATION
>>>>KGBV NON TEACHING STAFF RECRUITMENT - NOTIFICATION
>>>>> KGBV NON TEACHING VACANCIES
Subscribe to:
Posts (Atom)